Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుతో హర్ ఘర్ తిరంగా

Follow Udayam on Google
pruthviraj Aug 14, 2026 6:58 PM జగిత్యాలGeneral
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుతో హర్ ఘర్ తిరంగా - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారత్ సురక్ష సమితి కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చిట్ల గంగాధర్, ACS రాజు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపు దేశ ప్రజల్లో జాతీయ భావన, ఐక్యతను మరింత బలోపేతం చేస్తోందన్నారు

Comments

G
Loading comments...