వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ గుంటూరులో శుక్రవారం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ 4వ తరగతి వరకే చదివి, ఎన్నికల అఫిడవిట్‌లో నకిలీ డిగ్రీ చూపించారని విమర్శించారు.
ప్రస్తుతం దేశంలో మోదీకి వ్యతిరేకంగా సైలెంట్ వేవ్ నడుస్తోందని, నీట్ పరీక్ష నిర్వహణలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

