ప్రధాని మోదీని కలిసిన ఉత్తరాఖండ్ సీఎం ధామి

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులను బహూకరించారు.
మలారి ఉన్ని వస్త్రం, డోర్ఖా, స్వచ్ఛమైన తేనె, బద్రీ నెయ్యి, హర్షిల్ రాజ్మా, ఎర్ర బియ్యంతో పాటు కుంభమేళా-2027కు గుర్తుగా మా గంగా ప్రతిరూపాన్ని అందించారు.
Comments
Loading comments...
