వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ కార్డు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తుళ్లూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని, భారత ఖ్యాతిని చాటిన మోదీకి ప్రతి ఒక్కరూ పోస్ట్ కార్డుల ద్వారా శుభాకాంక్షలు పంపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాజపా నేత మాధవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

