Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై వారాల తరబడి నిలిచి ఉంటున్న వర్షపు నీరు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:21 AM నిర్మల్General
ప్రధాన రహదారిపై వారాల తరబడి నిలిచి ఉంటున్న వర్షపు నీరు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా ఆజాద్ చౌక్ నుండి ఈద్గాం చౌరస్తా కు వెళ్లే ప్రధాన మార్గంలో వర్షం నీరు నిలిచి ఉండి వాహానదారులు స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ సాధారణ వర్షం కురిసిన పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద వారాల తరబడి వర్షపునీలు నిలిచి ఉండుండడంతో వందలాదిగా రాకపోకలు సాగే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...