Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన కాలువక గండి.. మరమ్మత్తులు ఎప్పుడు

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 9:29 AM రాజన్న సిరిసిల్లGeneral
ప్రధాన కాలువక గండి.. మరమ్మత్తులు ఎప్పుడు - Udayam
గంభీరావుపేట మండలంలోని పెనం మడుగు నుంచి మల్లారెడ్డిపేట పెద్ద చెరువులోకి వెళ్లే ప్రధాన కాలువ కు కోతకు గురి అయి నీరు వృధాగా పోతుంది. అదేవిధంగా కాలువకు పలుచోట్ల కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గ్రామంలో పెద్ద, చిన్న చెరువులు ఉన్నాయి. వృధాగా పోతున్న నీటిని చెరువులు నిండే అవకాశం ఉందని , ఆయకట్టు 3 వేల ఎకరాలు అని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి కాల్వకు మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...