Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రచార వాహనాల అనుమతికి పత్రాలు తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 10:59 AM అల్లూరి General
ప్రచార వాహనాల అనుమతికి పత్రాలు తప్పనిసరి - Udayam
ఎన్నికల ప్రచార వాహనాల అనుమతుల కోసం అవసరమైన పత్రాలు సమర్పించాలని జీకేవీధి తహశీల్దార్ అన్నాజీరావు సూచించారు. అనుమతుల కోసం తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థి దరఖాస్తు, ఆధార్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, వాహనం ఫొటోతో పాటు డ్రైవర్ లైసెన్స్, ఆధార్ కార్డు సమర్పించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...