వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సీహెచ్. శ్రీ విద్య శనివారం నగరంలోని ప్రబుత్వ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసారు.
ఈ మేరకు BC , గిరిజన బాలికల, బాలుర వసతిగృహాలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడి విద్య, ఆరోగ్యం, ఆహారం, వసతి , పరిశుభ్రత, తాగునీరు, వైద్య సదుపాయాపై ఆరా తీసారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదికారులకు ఆదేశించారు.
Comments
Loading comments...

