Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ టీచర్ల క్లస్టర్ శిక్షణా తరగతులు పర్యవేక్షించిన MEO లు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 4:00 PM విజయనగరంGeneral
ప్రబుత్వ టీచర్ల క్లస్టర్ శిక్షణా తరగతులు పర్యవేక్షించిన MEO లు - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శనివారం ఒకరోజు క్లస్టర్‌ శిక్షణా తరగతులు నిర్వహించారు. MEO లు బూసి నాయుడు, విజయ్‌ కుమార్‌ ఈ తరగతులను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో తాజా మార్గదర్శకాల ప్రకారం విద్యా ప్రమాణాలు పెంచేందుకు, బోధనా మెళుకువలు నేర్పేందుకు... క్లస్టర్ల వారీగా ప్రత్యేక ఓరియంటేషన్‌, వృత్తి నైపుణ్య శిక్షణలను అందిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...