వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో పునర్నిర్మాణం జరిగిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్‌ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయానికి శతశాతం సోలార్ విద్యుత్‌ను వినియోగించడం అభినందనీయమని అన్నారు. ముందుగా వార్ ( యుద్ద) మెమోరియల్ వద్ద ఆమరవీరులకు నివాళులర్పించారు.
Comments
Loading comments...

