వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం సవరగోపాలపురం గిరిజన గ్రామంలో విషజ్వరాలు కలవరపెడుతున్నాయి. కొద్దిరోజులుగా గ్రామంలో చిన్నారులు, పెద్దలు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు.
జ్వరాల బారిన పడిన వారు టెక్కలిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ముగ్గురు చిన్నారులు, 10 మంది గ్రామస్థులు జ్వరం లక్షణాలతో ఉన్నారు. ఆరోగ్య సిబ్బంది గ్రామంలో పరీక్షలు చేపట్టారు.
Comments
Loading comments...

