Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం విడుదల చేసినవి AI ఫొటోలు: కేటీఆర్

Follow Udayam on Google
Girish Bidkar Sep 10, 2026 1:29 AM హైదరాబాద్General
ప్రభుత్వం విడుదల చేసినవి AI ఫొటోలు: కేటీఆర్ - Udayam
ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలన్నీ AI ద్వారా రూపొందించినవేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఏఐ చిత్రాలను ప్రచురించిన ప్రభుత్వం, మీడియాపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...