Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం రెండు డీఏల మంజూరు పై పెన్షనర్స్ హర్షం

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 6:57 PM అనంతపురంGeneral
ప్రభుత్వం రెండు డీఏల మంజూరు పై పెన్షనర్స్ హర్షం - Udayam
ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేయడంపై గుత్తి పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. శనివారం గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సెక్రటరీ రాంమోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మాట్లాడుతూ.. పెన్షనర్లకు ఐఆర్‌ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించి ఉంటే మరింత ప్రయోజనం కలిగేదని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...