Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: పరిగి ఎమ్మెల్యే TRR

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 10:15 PM వికారాబాద్General
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: పరిగి ఎమ్మెల్యే TRR - Udayam
రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాల రైతులకు (66 ఎకరాలకు) పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, ఆర్డీవో విశ్వనాథంతో కలిసి రూ.16.2278 కోట్ల పరిహార చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...