వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల రంగంలో సేవలతో పాటు విద్యారంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఓ. సురేంద్ర బాబును ప్రభుత్వం ప్రశంసా పత్రంతో సత్కరించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. రొంపిచర్ల జెడ్పీ హైస్కూల్‌లో సీఎస్‌ఆర్ నిధులతో రూ.18 లక్షలతో డైస్ నిర్మించినందుకు అభినందించింది.
Comments
Loading comments...

