Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 4:46 PM విజయనగరంGeneral
ప్రభుత్వం మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది - Udayam
మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎస్ఐ జ్ఞానప్రసాద్ అన్నారు. రామభద్రపురం మండలం ఏనుబరువు గ్రామంలో ఆదివారం పోలీస్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలను వేధిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...