Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తోంది

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 12:32 PM విజయనగరంGeneral
ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తోంది - Udayam
ఎన్నికల హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిన్న సీనియర్ మంత్రులు, బీసీ MLAలు, అధికారులు, న్యాయ నిపుణులతో CM CBN చర్చలు జరిపారు. రిజర్వేషన్లపై ఇవాళ జీవో విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అటు డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించిన ప్రభుత్వం దాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...