వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ మల్లాపూర్ (టిఅ) గ్రామంలోని జగదాంబ ఆలయంకు రూ 4 లక్షలు, ధర్పల్లి మండలంలోని కోరాటు పల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు మంజూరు పత్రాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అందజేశారు.
రేవంత్ సర్కార్ సారథ్యంలో ఆలయాలు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
Comments
Loading comments...

