Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాలి: మన్యం కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 12:53 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాలి: మన్యం కలెక్టర్ - Udayam
మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం వైద్య, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి పేద రోగికి నాణ్యమైన వైద్యం అందేలా సేవలు, మౌలిక వసతులపై సమీక్షించారు. ఆసుపత్రులను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని ఆదేశించారు. రోగులతో వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...