వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటి 25 లక్షలతో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ను శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
Comments
Loading comments...

