Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాలు మారినా.. మారని కంతనపల్లి రహదారి

Follow Udayam on Google
madhu Aug 26, 2026 8:25 AM ములుగుGeneral
ప్రభుత్వాలు మారినా.. మారని కంతనపల్లి రహదారి - Udayam
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి రహదారి రూపురేఖలు మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రహదారి అభివృద్ధిపై శాశ్వత చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. గుంతలు, గతుకులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి రహదారిని వెంటనే అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...