Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 4:09 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
పలాస విద్యుత్ సరఫరా కేంద్ర కార్యాలయం మేడపైన అదే సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన పలాస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రం నుంచి బదిలీపై పలాస వచ్చిన యువకుడు సంతు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...