వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు పట్టణంలోని హన్వేష్ నగర్ లోని మహాత్మా గాంధీ పురపాలక ప్రాథమిక పాఠశాలలోని స్టోర్ రూమ్ లో బుధవారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అక్కడున్న స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చెలరేగుతున్న మంటలను ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పింది.
ఈ సంఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు మరియు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

