వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందించడం జరుగుతుందని లింగంపేట మండలం ఎల్లారం సర్పంచ్ రాజలింగం అన్నారు. శనివారం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత షూ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందన్నారు.
ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

