Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే జీఎంఆర్

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:08 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే జీఎంఆర్ - Udayam
చిన్నచింతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నోట్బుక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...