వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ విద్యా విధానం వైపు తీసుకెళ్లడంలో ఒడిసి కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
చిత్తూరులో ఒడిసి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గది బోధనలో వినియోగించాలని సూచించారు. గూగుల్ క్లాసురూమ్ వంటి డిజిటల్ వేదికలతో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన పెంచవచ్చున్నారు.
Comments
Loading comments...

