వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలంపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కౌన్సిలర్ జ్యోతి సురేష్ సందర్శించి పాఠశాలలోని పలు సమస్యలు విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
నిరుపేద విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, తాగునీరు, పరిశుభ్రత, ఫర్నిచర్, తదితర సమస్యలు వెంటనే పరిశీలించి పరిష్కరించాలి
Comments
Loading comments...

