వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్గోయి గ్రామంలో హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, నాగసూరి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె. సత్యనారాయణ రాజు సహకారంతో ఎల్గోయి జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.1.20 లక్షలతో 500 లీటర్ల వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
అలాగే 245 మంది విద్యార్థులకు రూ.30 వేల విలువైన స్టీల్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.
Comments
Loading comments...

