వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పరిగిలో బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ, పోలీసు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యం, ఎమ్మెల్యే ఉదాసీనత వల్లే రైతులు మోసపోతున్నారని మండిపడ్డారు.
అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి, నాణ్యమైన ఎరువులు అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో brs నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు
Comments
Loading comments...

