వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలంలోని కళింగపట్నంలో పీహెచ్‌సీ, వెటర్నరీ హాస్పిటల్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎంపీడీవో ఎస్. శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛత పాటించాలని సూచించారు. ప్రతి మంగళవారం కార్యాలయాల పరిసరాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

