Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 03, 2026 3:32 PM వికారాబాద్General
ప్రభుత్వ  జూనియర్  కళాశాలను  సందర్శించిన మాజీ  ఎమ్మెల్యే డా.  మెతుకు  ఆనంద్ - Udayam
వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, మరుగుదొడ్లు మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు మరియు అధ్యాపకులతో మాట్లాడి కళాశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో బి అర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...