Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హామీ మేరకు 12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 10, 2026 4:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రభుత్వ హామీ మేరకు 12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి - Udayam
ధర్మవరం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 12వ పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని, పిఆర్సి కమిటీ ఆలస్యమైతే వెంటనే మధ్యంతర భృతి 29శాతం ప్రకటించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి కోరారు . ధర్మవరంలో యుటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా 2010 ముందు నియామకమైన టీచర్లలందరికీ టెట్ నుంచి మినహాయించాలని అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...