Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఎన్టిఆర్ డిగ్రీ కళాశాలలో అవయవ దాన అవగాహన సదస్సు

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 3:50 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ ఎన్టిఆర్ డిగ్రీ కళాశాలలో అవయవ దాన అవగాహన సదస్సు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆర్గాన్ బాడీ డొనేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నటరాజ్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ డిగ్రీ కళాశాలలోని ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహించారు. అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జె రామ్ మెహన్ హాజరై మాట్లాడుతూ అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. నటరాజ్ మాట్లాడుతూ అవయవ దానం అన్ని దానల కంటే అవయవదానం చాలా గొప్ప దానం అన్నారు.

Comments

G
Loading comments...