Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం అతిథి అధ్యాపకుని నియామకం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 5:54 PM నిర్మల్General
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం అతిథి అధ్యాపకుని నియామకం - Udayam
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ లో 2026–27 విద్యా సంవత్సరానికి వాణిజ్య శాస్త్రం అతిథి అధ్యాపకుడి నియామకం చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయుటకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో ఒక్క పోస్టు ఖాళీ ఉందని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...