Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 12:10 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో HIV / AIDS లపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. లత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హెచ్ఐవి / ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అపోహలను వీడాలని, యువత చైతన్యవంతంగా ఉంటూ సమాజంలో వ్యాధి పట్ల విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులున్నారు.

Comments

G
Loading comments...