Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:30 AM మెదక్General
ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి - Udayam
రామాయంపేట మండలం దామరచెరువు శివారులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 54 పరిధిలో కొందరు గుట్టను తవ్వుతూ భూములను ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని పేర్కొంటూ, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...