వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని కార్పొరేటర్లు ప్రవీణ్‌కుమార్, అనుపటి రామస్వామి కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు.
మాడ్రన్ హైస్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏనుగొండ సర్వే నంబర్ 47/1లోని భూములను కార్పొరేషన్‌లో కలపాలని కోరారు
Comments
Loading comments...

