వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ వి.రఘురాం శనివారం తెలిపారు.
డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, కోపా, సూయింగ్ టెక్నాలజీ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 7న మధ్యాహ్నం 1 గంట లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల్లోపు ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

