Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూలుగ మార్పిడి

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:41 AM అమరావతిGeneral
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూలుగ మార్పిడి - Udayam
విశాఖ, గుంటూరు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత ఖరీదైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సను అందుబాటులోకి తెస్తున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని, త్వరలోనే ఆమోదం తెలిపి పేదలకు ఈ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Comments

G
Loading comments...