Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఫిర్యాదు

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఫిర్యాదు - Udayam
జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల లోపాలపై వినియోగదారుల కమిషన్ బృందం సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీరాను కలిసింది. మోకాళ్ల ఆపరేషన్ కోసం వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీలో నమోదు చేసి, ఆపరేషన్ చేయకుండా పంపించారని బృందం తెలిపింది. సర్జరీ అవసరమైన సామగ్రి లేకపోవడంతో చేయలేకపోయామని సూపరింటెండెంట్ వివరించారు. గుండె వైద్య నిపుణుడు లేకపోవడంపై కమిషన్ రాష్ట్ర చైర్మన్ బి. బాలరాజు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...