Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:26 AM సంగారెడ్డిGeneral
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు - Udayam
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి ఆసుపత్రిలో తనకు అందిన వైద్య సేవలపై అనుభవాన్ని పంచుకున్నారు.

Comments

G
Loading comments...