వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
సోదరభావం, మానవీయ విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు డి చందు తెలిపారు.
Comments
Loading comments...

