Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు డాక్టర్లను పంపించనున్నారు

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 9:39 AM విజయనగరంGeneral
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు డాక్టర్లను పంపించనున్నారు - Udayam
జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం డాక్టర్లను తాత్కాలికంగా డిప్యూటేషన్పై పంపించాలని ప్రైవేటు మెడికల్ కాలేజీలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ A.విష్ణువర్ధన్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నిపుణులతో పాటు DRP PG రెసిడెంట్లను సమీప ప్రభుత్వ బోధనాస్పత్రులకు పంపాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...