Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆస్పత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Jaipal Aug 15, 2026 8:15 PM నాగర్ కర్నూల్General
ప్రభుత్వ ఆస్పత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూపర్డెంట్ డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వచ్చే ప్రతి రోగికి వైద్యులు ఆరోగ్య సిబ్బంది విశేష కృషి చేసి జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించుటలో ప్రతి ఒక్కరు తోడ్పాటు కావాలని ఆమె కోరారు .

Comments

G
Loading comments...