వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల స్పెషల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 23న టీజర్‌ను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
Comments
Loading comments...

