వార్తలకు తిరిగి వెళ్లండి

తన సినీ ప్రయాణంపై ఓ నిర్మాత గతంలో సందేహం వ్యక్తం చేశారని నటుడు శివకార్తికేయన్ గుర్తుచేసుకున్నారు. అభిమానుల ఆదరణ ఎక్కువకాలం ఉండదని, తాను అప్పటివరకు పరిశ్రమలో ఉంటానా అని నిర్మాత ప్రశ్నించారని తెలిపారు. అయితే అభిమానులు ఎప్పటికీ తనకు అండగా ఉంటారని తాను చెప్పినట్లు వెల్లడించారు.
తాను ‘సెల్ఫ్ మేడ్ స్టార్’ కాదని, ప్రజలు తీర్చిదిద్దిన స్టార్‌నని శివకార్తికేయన్ అన్నారు.
Comments
Loading comments...

