వార్తలకు తిరిగి వెళ్లండి

జియోహాట్‌స్టార్ Middle East ఉత్తర ఆఫ్రికా (MENA) ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. ఇందుకోసం స్టార్‌జ్‌ప్లేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రాంతాల్లోని వినియోగదారులకు భారత్‌లో విడుదలయ్యే సమయంలోనే జియోహాట్‌స్టార్ ఒరిజినల్ కంటెంట్ అందుబాటులోకి రానుంది.
స్టార్‌జ్‌ప్లేలో ప్లస్, మ్యాక్స్ ప్లాన్ల ద్వారా సేవలు అందించనున్నారు.
Comments
Loading comments...

