Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞానంద జోరు.. వైశాలి ఓటమి

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 8:09 AM క్రీడలుక్రీడలు
ప్రజ్ఞానంద జోరు.. వైశాలి ఓటమి - Udayam
సింక్‌ఫీల్డ్‌ కప్‌లో ప్రజ్ఞానంద జోర్డెన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ను 71 ఎత్తుల్లో ఓడించి రెండో విజయాన్ని నమోదు చేశాడు. 2.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. కెయిన్స్‌ కప్‌లో కోనేరు హంపి మూడో డ్రా నమోదు చేయగా, దివ్య దేశ్‌ముఖ్‌ తొలి డ్రా సాధించింది. టాన్‌ జోంగి చేతిలో వైశాలి 40 ఎత్తుల్లో ఓడి రెండో పరాజయాన్ని చవిచూసింది.

Comments

G
Loading comments...