వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా పాకిస్తాన్‌లో జరుగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ దూరమయ్యాడు.
అతడి స్థానంలో జోర్డాన్ కాక్స్‌ను జట్టులోకి ఎంపిక చేయగా, బట్లర్ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

