Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్సీబీ సంచలన నిర్ణయం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:12 PM జాతీయంక్రీడలు
ఆర్సీబీ సంచలన నిర్ణయం - Udayam
డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హారిస్‌ను జట్టు నుంచి విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హారిస్‌తో పాటు మరికొందరిని రిలీజ్ చేసినప్పటికీ, స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీతో పాటు పలువురు కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.

Comments

G
Loading comments...